200 మంది విద్యార్థులకు కోమటిరెడ్డి యువసేన రాష్ట్రనాయకులు దార నవీన్ అద్వర్యంలో పరీక్ష ప్యాడ్ల పంపిణీ
యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, దాతరుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల నుండి పదవ తరగతి ఎస్.ఎస్.సి 200...
