విద్య, వైద్యమే మా ప్రధాన అజెండా: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదలకు...
