బస్సు ప్రయాణం ఇక సులభం.. రాష్ట్రానికి ఈ-బస్సుల వరద
మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.PM e-Bus Sewa Scheme కింద రాష్ట్రానికి తొలి...
