గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల విస్తరణపై ప్రభుత్వం దృష్టి
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో అత్యాధునిక సదుపాయాలతో...
