జగన్ పథకాలపై బాబు కుట్ర
జగన్ పథకాలపై బాబు కుట్ర: సజ్జల అమరావతి:వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీ...
