అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్.. అట్లీ మూవీకి ‘రాకా’ టైటిల్ ప్రకటింపు
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ...
