ఘనా–తెలంగాణ మధ్య సహకారానికి కొత్త దారులు
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: భారత్‌లోని ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు రావడం...
