మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రానికి మే 10న ప్రధాని మోదీ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఈ...
