బనకచర్ల ప్రాజెక్టు ‘గేమ్ ఛేంజర్’.. : సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ హయాంలో 90% ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొన్న సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం ప్రాజెక్టులను తెలుగుదేశం పార్టీ (TDP) హయాంలోనే ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
