‘కల్లీ నెయ్యి’ వివాదంపై ఏపీ అసెంబ్లీలో హై వోల్టేజ్.. సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన
నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొమ్మిదవ రోజు మంగళవారం ‘కల్లీ నెయ్యి’ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
