త్రిష పేరుతో సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం (టీవీకే) పార్టీ చుట్టూ ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.సోషల్...
