రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం – సాదా బైనామా భూములకు శాశ్వత పరిష్కారం
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: ఉగాది సందర్భంగా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక శుభవార్తలు తెలిపారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం...
