పండుగల ముందు ఆర్టీసీ షాక్ – స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీ పెంపు
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఏకంగా 50 శాతం...
