హైదరాబాద్‌లో విషాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. నలుగురు మృతి
హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే...
