ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలకు శ్రీకారం.. కళలకు ప్రోత్సాహం అవసరం: సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో...
