ఫ్యూచర్ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఫీల్డ్ విజిట్
హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు.ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్...
