కుప్పం టీడీపీ నేతలకు నారా చంద్రబాబు నాయుడు క్లాస్.. వర్గ రాజకీయాలపై ఆగ్రహం
ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కుప్పంలో టీడీపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గ రాజకీయాలకు తావివ్వకుండా అందరూ కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతం...
