Breaking News

అమరావతి బిల్లుపై కూటమి ఎంపీలకు లోకేష్ అభినందనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలను అభినందించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన...

99 రోజుల ప్రణాళికతో ప్రజా సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. పోలీసుల మెరుపు దాడులు

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు ఛేదించారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏహెచ్‌టీయూ బృందం అకస్మాత్తుగా దాడి చేసి వ్యవహారాన్ని బహిర్గతం...

హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలో మరోసారి గంజాయి గ్యాంగ్ భయాందోళనకు గురిచేసింది. మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రీపూర్‌లో ఫహాద్ అనే యువకుడిపై దుండగులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.అకస్మాత్తుగా...

తాసిల్దార్ కు సన్మానం.

నడిగూడెం, ఏప్రిల్ 1 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా నల్గొండ మండల తాసిల్దారిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సూరయ్యను బృందావనపురం సర్పంచ్ సరిత, గోపాలపురం మాజీ సర్పంచ్, దేవస్థాన చైర్మన్ కొల్లు క్షేత్రజ్ఞులు,...

నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి

మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో...

పడమర బైపాస్ పై చినకాకాని వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి.

అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట! మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి అధికారుల అనాలోచిత చర్యల వలన మంగళగిరి...

చేనేతలకు వరం.. ఉచిత విద్యుత్ పథకం.

మాజీ కౌన్సిలర్ టిడిపి నాయకులు రంగిశెట్టి నరేంద్ర (బాబి) ఉచిత విద్యుత్ పథకానికి జీఓ జారీ పట్ల హర్షం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం. మంగళగిరి ఏప్రిల్...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

సిఎం చంద్రబాబు కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. అమరావతి రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. విశాఖపట్నం, ఏప్రిల్ 1(నేటి తెలుగు పత్రిక): అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర...

హోదా, హామీలపై కాంగ్రెస్ ఫైర్.. ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు

విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై కాంగ్రెస్ పార్టీ గళం వినిపించిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఈ విషయాలను...