ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. భూ రికార్డుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం చర్యలు
Mar 09, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ భూములపై అజమాయిషీని కొందరి చేతుల్లో పెట్టేలా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ చట్టం...
