నేడు కడపకు వైఎస్ జగన్.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె రిసెప్షన్‌కు హాజరు
నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో...
