కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్.. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని సవాల్
హైదరాబాద్, మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): కేటీఆర్ పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడుతున్న కేటీఆర్‌కు నిజంగా ధైర్యం ఉంటే డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని టీపీసీసీ...
