ఏపీ టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసే అవకాశం
అమరావతి, మార్చి 5, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి....
