ఎస్సీల ఆరాధ్య దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
పామర్రు, ఏప్రిల్ 14(నేటి తెలుగు పత్రిక ): ఎస్సీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు...
