మావిగన్ వివాదంపై రాజకీయ వేడి.. జగన్‌పై పట్టాభిరామ్ విమర్శలు
ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: అమరావతి అభివృద్ధి అంశంపై మరోసారి రాజకీయ వాగ్వాదం చెలరేగింది. ‘మావిగన్’ ప్రతిపాదనతో మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.2015లోనే సీఆర్డీఏ...
