గాజులరామారంలో మెగా బస్ టెర్మినల్.. హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం
ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు ప్రాంతమైన గాజులరామారంలో భారీ స్థాయిలో మెగా బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.నగరంలో పెరుగుతున్న...
