గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. “ప్రభుత్వానికి న్యాయం” – రేవంత్
హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతించారు.ఈ తీర్పు ప్రభుత్వ పారదర్శకత, నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర...
