పేర్ని నానిపై కేసు నమోదు.. అధికారుల బెదిరింపుల ఆరోపణలు
మచిలీపట్నం, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని...
