Breaking News

పశ్చిమ ఆసియా సంక్షోభం.. కేంద్రం అలర్ట్.. మంత్రుల అత్యవసర భేటీ

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ ఆసియాలో క్షీణిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అనధికారిక మంత్రుల సాధికార బృందం (IGoM) తొలి సమావేశం...

మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్ విడుదల

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కోల్‌కతా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం పై బీజేపీ తరఫున ఛార్జిషీట్ విడుదల...

దేశంలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండిస్తూ జి. కిషన్ రెడ్డి ప్రజలకు కీలక భరోసా ఇచ్చారు. గ్యాస్, పెట్రోల్ నిల్వలు దేశంలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు...

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ చర్చలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది.ఈ చర్చల్లో ఈలన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు...

అయోధ్యలో అద్భుతం… రామ్ లల్లాకు సూర్య తిలకం

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ మందిరం, అయోధ్యలో రామ నవమి సందర్భంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దిన వేళ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.మార్చి...

అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రానున్న 9వ శతాబ్ధానికి చెందిన 3 పురాతన శిల్పాలు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని స్మిత్‌సోనియన్ జాతీయ ఆసియా కళల సంగ్రహాలయం నుంచి మూడు అరుదైన పురాతన శిల్పాలు త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నాయి. తమిళనాడులోని దేవాలయాల నుంచి దొంగిలించబడినట్లు పరిశోధనలో...

పెట్రోల్, డీజిల్ సుంకాల కోతపై నిర్మలా సీతారామన్ స్పందన

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో పెరుగుతున్న ధరల మధ్య దేశ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు ₹10 చొప్పున...

లాక్‌డౌన్‌పై కేంద్రం క్లారిటీ… పుకార్లకు చెక్

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: దేశంలో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చమురు సంక్షోభం నేపథ్యంలో లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలను కేంద్ర...

గృహ వినియోగదారులకు గుడ్‌న్యూస్… ₹500 వరకు ఫ్రీ గ్యాస్, సెక్యూరిటీ డిపాజిట్ జీరో

న్యూఢిల్లీ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా PNG...

ట్రాన్స్ మహిళతో వీడియో వివాదం… నరహరి జిర్వాల్ పై ఆరోపణలు..మంత్రి రాజీనామాకు డిమాండ్

ముంబై, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వైరల్ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ కు సంబంధించినట్లు ప్రచారం జరుగుతున్న ఈ వీడియోపై పెద్ద...