విజయవాడలో పీఎంజే జువెల్స్ గ్రాండ్ ఎగ్జిబిషన్: ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన.
విజయవాడలోని లబ్బీపేట, ఎంజీ రోడ్డులో ఉన్న తాజ్ వివంతా హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగే హాఫ్-శారీ వెడ్డింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ - అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శనను సినీ నటి లయ ప్రారంభించారు. విజయవాడ,...
