రైతు భరోసా నిధుల విడుదల.. లక్షలాది రైతులకు ఆర్థిక ఊరట
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రైతు భరోసా పథకం కింద భారీ మొత్తంలో...
