సీఎస్ఆర్ నిధులతో సమగ్ర అభివృద్ధి.. కార్పొరేట్లతో సీఎం రేవంత్ కీలక చర్చలు
ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: సమాజ అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ కార్పొరేట్...
