యూకే నుంచి వచ్చిన మెగా అభిమానుల రక్తదానం – చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో సేవా కార్యక్రమం
ఏప్రిల్ 09 నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో యూకేకు చెందిన మెగా అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మెగా కుటుంబంపై అపారమైన ప్రేమతో...
