విశాఖపట్నం ‘ఏఐపట్నం’గా మారబోతోంది: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఇకపై గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌లో భాగంగానే...
