అంబటికి సమాజంలో తిరిగే అర్హత లేదు: టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్
పులివెందుల ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సమాజంలో తిరిగే అర్హత లేదని టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు...
