యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. “కపిల్ దేవ్ బౌలింగ్‌కి పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు పారిపోవాలి”
Mar 06, 2026,నేటి తెలుగు పత్రిక: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోగ్య రంగంలో చేపడుతున్న మార్పులను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ నోయిడాలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన KDSG సూపర్...
