విజయ్–సంగీత విడాకులు… రూ. 250 కోట్ల సెటిల్‌మెంట్‌పై ఊహాగానాలు
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళ సినీ నటుడు విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు...
