తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు…!
విజయవాడ. ఏప్రిల్ 7 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ...
