బెల్లంపల్లి సిపిఐ కార్యాలయంలో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి
బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు సుకుదేవ్ ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడిపు...
